VIDEO: సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్

NGKL: అమ్రాబాద్ మండలంలో ఈనెల 18 తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా శనివారం మన్ననూరు, మాచారం గ్రామాలలో సభా స్థలాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, డీఎఫ్ రోహిత్ గోపిడి హేలిప్యాడ్, సభ స్థలాలను పరిశీలించారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు