'వందేమాతర గీతం యుద్ధ రంగం పోరు బాటన ఉద్భవించింది'
MBNR: వందేమాతర గీతం యుద్ధ రంగాన పోరు బాటన ఉద్భవించిందని జడ్చర్ల పురపాలక ఛైర్మన్ కోనేటి పుష్పలత నర్సింహులు అన్నారు. జడ్చర్ల పట్టణంలోని శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గీతాలాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.