తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు

VKB: వేసవికాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా నూతన బోరు మోటర్లను ఏర్పాటు చేస్తున్నామని పంచాయతీ కార్యదర్శి భాస్కర్ గౌడ్ గురువారం పేర్కొన్నారు. కుల్కచర్లలోని అంతిరే గుట్ట కాలనీలో తాగునీటి సమస్యలు ఉన్నాయని కాలనీవాసుల ఫిర్యాదుతో నూతనంగా గ్రామపంచాయతీ సిబ్బందితో బోరు మోటర్ ఏర్పాటు చేయించి నీటి సరఫరా చేశారు.