నేడు పరిష్కారం కానున్న ఏలూరు జిల్లా వాసుల సమస్యలు
ELR: ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయాలనే దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా PGRS నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ వెట్రి సెల్వి తన కార్యాలయంలో సోమవారం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మండల, మున్సిపల్ కార్యాలయాల్లోనూ PGRS నిర్వహిస్తున్నారు https://meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఇంటి నుంచి కూడా సమస్యలను తెలిపే అవకాశం కల్పించారు.