కరపత్రాలు ఆవిష్కరించిన మహిళా కమిషన్ సభ్యురాలు

కరపత్రాలు ఆవిష్కరించిన మహిళా కమిషన్ సభ్యురాలు

ADB: ఉట్నూరులోని ఆదివాసీ గిరిజన భవనంలో గురువారం ST మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, ఆదివాసీలు కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. 8వ తేదీన మావల మండలంలోని కొమురంభీం కాలనిలో జరగనున్న మహిళా దినోత్సవ కార్యక్రమానికి ప్రజలు భారీఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.