హైదరాబాద్ దూకుడు..మరో నిర్మాణం కూల్చివేత

హైదరాబాద్ దూకుడు..మరో నిర్మాణం కూల్చివేత

HYD: హైదరాబాదులో హైడ్రా కూల్చివేతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తాజాగా గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ మినీ హాల్‌తో పాటు అక్రమంగా నిర్మించిన ఫుడ్ కోర్టులను మంగళవారం హైడ్రా కూల్చివేసింది. కాగా ఈ కూల్చివేతను హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు మేరకు విచారణ జరిపిన అనంతరం కూల్చివేతలు చేపట్టినట్లు హైట్ అధికారులు పేర్కొన్నారు.