బైక్ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

బైక్ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

KNR: గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఈ రోజు మాదాపూర్ పంది గుట్ట సమీపంలో జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కల్వర్ట్‌ను ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి ప్రజలు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ ద్వారా కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.