క్రీడాకారుల సంక్షేమానికి కృషి చేస్తా

క్రీడాకారుల సంక్షేమానికి కృషి చేస్తా

KRNL: జిల్లా ఉషూ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి 14వరకు కర్నూలులోని టిజి లక్ష్మి వెంకటేష్ కళ్యాణ మండపంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, ఉషూ పోటీల లోగోను రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ శనివారం తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడా సంఘాలతో పాటు క్రీడాకారుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.