మన క్విక్‌ డెలివరీ సేవలపై అమెరికన్‌ ప్రశంస!

మన క్విక్‌ డెలివరీ సేవలపై అమెరికన్‌ ప్రశంస!

మన దేశ క్విక్ డెలివరీ సేవలపై ఓ అమెరికన్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్ పర్యటనకు వచ్చిన అమెరికన్ జేమ్స్ బ్లంట్ స్విగ్గీ, బ్లింకిట్ డెలివరీ సేవల్లో వేగాన్ని కొనియాడాడు. కేవలం 6 నిమిషాల్లోనే డోర్ స్టెప్ డెలివరీ చేసినట్లు చెప్పాడు. అదే అమెరికాలో ఆర్డర్ పెడితే డెలివరీకి గంట సమయం పడుతుందని తెలిపాడు. ఈ ఆలస్యనికి కారణం ఏం అయ్యుంటుందని నిలదీశాడు.