సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

MBNR: జిల్లా కేంద్రంలోని పంచముఖి కాలనీలో రూ. 40 లక్షల మున్సిపల్ నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు  మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి సోమవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పురపాలక పరిధిలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.