VIDEO: 'నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'

VIDEO: 'నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'

ELR: జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో తుఫాను ప్రభావంతో నష్టం వాటిల్లిన వరి పంట పొలాలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఎమ్మెల్యేతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక రైతులు కూడా పాల్గొన్నారు. మోంథా తుఫాన్ ప్రభావంతో వరి పంటలు నేలకొరిగిన పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన ఎమ్మెల్యే , రైతులతో మాట్లాడి వారి నష్టాన్ని అర్థం చేసుకున్నారు.