VIDEO: కల్హేర్‌‌లో అర్ధరాత్రి సంబరాలు

VIDEO: కల్హేర్‌‌లో అర్ధరాత్రి సంబరాలు

SRD: టీం ఇండియా గెలవడంతో ఆదివారం అర్ధరాత్రి కల్హేర్ మండల కేంద్రంలో సర్పంచ్ గంగారాం, ఉప సర్పంచ్ మహేష్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. యువకులు డాన్సులు చేస్తూ హోరెత్తించారు. 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై గెలవడం గర్వకారణం అని హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో కూడా సంబరాలు జరుపుకున్నారు.