VIDEO: జూనియర్ కళాశాల పాత భవనం కూల్చివేత

VIDEO: జూనియర్ కళాశాల పాత భవనం కూల్చివేత

NGKL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల పాత భవనం కూల్చివేత పనులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. అధికారులు పూర్తిగా పాత నిర్మాణాన్ని తొలగించి, అదే ప్రదేశంలో ఆధునిక సదుపాయాలతో కొత్త భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కొద్ది రోజుల క్రితం మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి నూతన భవనానికి శంకుస్థాపన చేశారు.