దాఖలైన అర్జీలను పరిశీలించిన సబ్ కలెక్టర్

దాఖలైన అర్జీలను పరిశీలించిన సబ్ కలెక్టర్

GNTR: కొల్లిపర మండలంలోని పలు గ్రామాలలో పర్యటించిన సబ్ కలెక్టర్ సంజనా సింహన, ప్రతి సోమవారం గ్రీవెన్స్‌లో దాఖలైన అర్జీలను పరిశీలించారు. ఈ సందర్భంగా దావులూరు, దావులూరు పాలెం, కొల్లిపర, అత్తోట గ్రామాలలో బుధవారం పలు సమస్యలతో గ్రీవెన్స్‌లో అర్జీలు పెట్టుకున్న బాధితుల ఇంటికి వెళ్లి పరిష్కరించామని, మండల తహసీల్దార్ జి. సిద్ధార్థ తెలిపారు.