'ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానం'

'ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానం'

SRCL: ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉపకార వేతనాలు పొందటానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సౌజెమి తెలిపారు. ఈ నేపథ్యంలో సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. BC, EBC విద్యార్థులు https://www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.