భోజనంలో నాణ్యత పాటించాలి: డీఈవో

భోజనంలో నాణ్యత పాటించాలి: డీఈవో

MBNR: మిడ్జిల్‌లోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని డీఈవో ప్రవీణ్ కుమార్ గురువారం సందర్శించారు. తరగతి గదులు, వంటగది, స్టోర్ రూమ్, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రికార్డులను ఆయన పరిశీలించారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.