GHMC పరిధిలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను బుధవారం ప్రారంభించింది. ఈ క్యాంపస్ ద్వారా 6 నుంచి 16 సంవత్సరాల వయసు గల పిల్లలకు సుమారు 44 క్రీడల్లో శిక్షణ అందించనుంది. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపస్ 13 స్విమ్మింగ్ పూల్స్, 521 ప్లేగ్రౌండ్లలో నిర్వహించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అంతటా 915 కేంద్రాలలో రోలర్ స్కేటింగ్ శిక్షణను అందిస్తోంది.