'వైసీపీ ఓటమి లక్ష్యంగా టీడీపీ పోరాటం'
KDP: పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ ఓటమే ధ్యేయంగా పని చేస్తామని టీడీపీ మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి ప్రకటించారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ... వైసీపీ నేతలు భయంతోనే టీడీపీపై అరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 17న వేంపల్లిలో టీడీపీ ర్యాలీ చేస్తున్నామని, చేతకొట్టి ప్రజలతో ఇంటికి బీగాలు వేయించాలని సవాల్ విసిరారు.