BREAKING: తొలి పోరులో టాస్ గెలిచిన RCB

BREAKING: తొలి పోరులో టాస్ గెలిచిన RCB

IPL 2026 సీజన్‌లో భాగంగా SRHతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో RCB టాస్ గెలిచింది. కెప్టెన్ రజత్ పాటిదార్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. SRHని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సొంత గడ్డపై విజయం సాధించి టోర్నీని ఆరంభించాలని RCB బరిలోకి దిగుతోంది. మరోవైపు RCBపై ఎలాగైనా గెలవాలని SRH భావిస్తోంది.