ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

CTR: కుప్పంలో ఏప్రిల్ 28 సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కడ పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. 28న కుప్పం మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. నియోజకవర్గ ప్రజలు గమనించాలని పీడీ విజ్ఞప్తి చేశారు.