కాల్వ లక్ష్మీ నరసింహుని ఆలయ హుండీ లెక్కింపు

కాల్వ లక్ష్మీ నరసింహుని  ఆలయ హుండీ లెక్కింపు

NRML: దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపులో రూ.4,25,522 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భూమయ్య, చైర్మన్ అంగూర్ మహేందర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ లెక్కింపును ఆలయ అధికారి చంద్రశేఖర్ పర్యవేక్షించగా, దిలావర్పూర్ ఎస్సై భద్రత కల్పించారు. ధర్మకర్తలు, సేవకులు పాల్గొన్నారు.