జనవాణిలో వినతులు స్వీకరించిన చాగంటి

జనవాణిలో వినతులు స్వీకరించిన చాగంటి

W.G: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం 'జనవాణి' కార్యక్రమం జరిగింది. పశ్చిమ గోదావరి డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి మురళీకృష్ణ హాజరై, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన బాధితుల నుంచి సమస్యల వినతులను స్వీకరించారు. వాటిని స్వయంగా పరిశీలించి పరిష్కరిస్తామని, బాధితులకు ఆయన భరోసా కల్పించారు.