'ఏప్రిల్ 4న రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం'

'ఏప్రిల్ 4న రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం'

PDPL: ఏప్రిల్ 4న గోదావరిఖని మార్కండేయ కాలనీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు కమిటీ ఛైర్మన్ మేరుగు హనుమంతు గౌడ్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఆయన ఇవాళ వివరాలు వెల్లడించారు. 4న ఎల్లమ్మ తల్లి బోనాలు, 5న ఎల్లమ్మ- జమదగ్ని మహారాజు కళ్యాణ మహోత్సవం, 6న పుట్ట బంగారం, 7న పోచమ్మ తల్లి బోనాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.