ఆలయ నిర్మాణానికి రూ. 50 వేల విరాళం

ఆలయ నిర్మాణానికి రూ. 50 వేల విరాళం

TPT: పెళ్లకూరు మండలం కానూరు రాజుపాలెం అరుంధతి వాడలో శ్రీ మాతమ్మ ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు గురువారం రాత్రి మాజీ ఎంపీ, సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం రూ. 50 వేలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.