అగ్నిమాపక అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహణ
E.G: అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ఇవాళ రాజమండ్రి HP గ్యాస్ కంపెనీ, ప్రకాశ్ నగర్, HP పెట్రోల్ బంక్, రాజా థియేటర్, ధవళేశ్వరంలోని హార్లిక్స్ ఫ్యాక్టరీలలో అగ్నిమాపక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 100 మంది సిబ్బంది పాల్గొనగా, అగ్నిమాపక సిబ్బంది భద్రతా చర్యలపై వివరణ ఇచ్చారు. అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.