VIDEO: వైభవంగా గోదావరి మహా హారతి

VIDEO: వైభవంగా గోదావరి మహా హారతి

JGL: కార్తీక మాసం సందర్భంగా ధర్మపురి క్షేత్రంలోని గోదావరి నదీ తీరంలో మంగళవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మహా హారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆలయం నుంచి మంగళవాయిద్యాలు, మహిళలు మంగళ హారతులతో నదీ తీరానికి చేరుకుని అర్చకులు, దేవస్థానం అధికారులు, పాలకమండలి సభ్యులు, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసి మహా హారతిని సమర్పించారు.