రేపటి నుంచి అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

రేపటి నుంచి అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

AP: నాగార్జున యూనివర్సిటీలో రేపటి నుంచి ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. 9, 10 తేదీల్లో మహిళలకు, 12, 13 తేదీల్లో ఏపీ పురుషలకు, 15, 16 తేదీల్లో తెలంగాణ పురుష అభ్యర్థులకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు పోటీలు నిర్వహిస్తారు. 2005 జూలై 2 నుంచి 2009 జనవరి 2 మధ్య జన్మించిన అవివాహిత మహిళలు, పురుషులు అర్హులు.