మాజీమంత్రిని కలిసిన సర్పంచ్ కీర్తి రామకృష్ణ

మాజీమంత్రిని కలిసిన సర్పంచ్ కీర్తి రామకృష్ణ

VKB: మాజీ హోంమంత్రి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఆమె నివాసంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం మహిళా ప్రధాన కార్యదర్శి కరణం కీర్తి రామకృష్ణలు మర్యాదపూర్వకంగా కలిసి ఆమె ఆశీస్సులు పొంది శుభాకాంక్షలు తెలిపారు. మాజీ హోంమంత్రి మాట్లాడుతూ.. సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందున హర్షం వ్యక్తం చేశారు.