VIDEO: మీ పేరు ప్రతిష్టల కోసం మా ప్రజలు ఎందుకు నష్టపోవాలి?

VIDEO: మీ పేరు ప్రతిష్టల కోసం మా ప్రజలు ఎందుకు నష్టపోవాలి?

HYD: ప్రధాని మోడీ తన పరపతి కోసం సబర్మతి ప్రాజెక్ట్ కట్టారని BRS రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. CM రేవంత్ రెడ్డి కూడా మూసీ ప్రాజెక్టును తన పరపతి పెంచుకోవడానికి కట్టాలని చూస్తున్నారు తప్ప HYD కోసం కాదు, తెలంగాణ కోసం కాదని పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాల్లో CM పేరు ప్రతిష్టల కోసం ప్రజలు ఎందుకు నష్టపోవాలన్నారు.