నేడు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన షెడ్యూల్

నేడు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన షెడ్యూల్

BPT: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 9 గంటలకు అద్దంకి మండలం వెంపరాల గ్రామం, 9:45కు అద్దంకి టౌన్, 11 గంటలకు రామయపాలెం, మధ్యాహ్నం 12:30 గంటలకు ఇంకొల్లు మండలం భీమవరంలో పర్యటించనున్నారు.