ఘోర ప్రమాదం.. మృతులు వీరే..!

ఘోర ప్రమాదం.. మృతులు వీరే..!

E.G: నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన డి.సాగర్, చాపర్ల రాజు, గన్నిన నరేంద్రగా మృతులను గుర్తించారు. చెన్నై నుంచి తిరిగి వస్తుండగా వీరవల్లి టోల్ ప్లాజా వద్ద కారు సూచిక బోర్డును ఢీకొనడంతో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.