శంషాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

HYD: శంషాబాద్ విమానాశ్రయంలో డ్రగ్స్ కలకలం రేపాయి. బ్యాంకాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 4.6 కోట్ల విలువైన 13.2 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్‌కు పాల్పడిన ప్రయాణికుడితో పాటు, అతనికి సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.