రైతులకు నష్టం జరుగుతుంది: మాజీ సీఎం

రైతులకు నష్టం జరుగుతుంది:  మాజీ సీఎం

KDP: పులివెందుల మండలంలోని బనానా కోల్డ్ స్టోరేజ్ 18 నెలలుగా మూతపడి ఉందని మాజీ సీఎం జగన్‌ అన్నారు. బ్రాహ్మణపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో ప్రారంభించిన ఈ సదుపాయాన్ని కరెంటు బిల్లు అధికమనే కారణంతో ప్రస్తుత ప్రభుత్వం వినియోగంలోకి తేవడం లేదని విమర్శించారు. దీంతో రైతులకు నష్టం జరుగుతోందని అవేదన వ్యక్తం చేశారు.