'కలెక్టర్ దృష్టికి రైల్వే లైన్, డ్రైనేజీ సమస్యలు'

మేడ్చల్: జిల్లా కలెక్టర్ మను చౌదరిని కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్, కూకట్‌పల్లి నియోజకవర్గం మధ్య రైల్వే ట్రాక్ వద్ద AD సర్వే, డ్రైనేజీ లైన్ పనులపై చర్చించారు. ఎర్రగడ్డ డివిజన్ వాసవి బృందావనం సొసైటీ STP/డ్రైనేజీ సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో ఎర్రగడ్డ కాంగ్రెస్ నాయకులు సలాం పాల్గొన్నారు.