ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: MP నగేశ్

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: MP నగేశ్

ADB: ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శ్రద్ధ వహించాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోజువారి పనులతో పాటు ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని MP నగేశ్ సూచించారు.