పూరి గుడిసెకు నిప్పు పెట్టిన దుండగులు..?

పూరి గుడిసెకు నిప్పు పెట్టిన దుండగులు..?

మార్కాపురంలోని కొండేపల్లి రోడ్డులో పూరిగుడిసే దగ్ధమైన ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. యజమాని రూ.50వేల వరకు ఆస్తి నష్టం జరిగుంటుందని అంచనా వేశారు.