శ్రీకాకుళంలో సంత్ రవిదాస్‌జీకి నివాళి
శ్రీకాకుళం పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం భక్తిమార్గ ప్రచారకుడు సంత్ రవిదాస్‌జీ 649వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ సామజికవర్గంలో పుట్టిన ఆయన బాల్యంలోనే భక్తి మార్గాన్ని ఎంచుకున్నారన్నారు.