VIDEO: ఆకట్టుకుంటున్న 'గ్రీన్ ఆటో'
MHBD: పట్టణానికి చెందిన వాటర్ డ్రైవర్ తన ఆటోను పర్యావరణ రహితంగా మార్చారు. ఈదులపూసపల్లికి చెందిన భూక్య అంజి నాయక్ అనే డ్రైవర్ తన ఆటోను మొక్కలతో నింపి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రకృతిపై ఉన్న మక్కువతో ఆటోపై మొక్కలను పెంచినట్లు అంజి తెలిపారు. ఈ 'గ్రీన్ ఆటో'ను చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆటోలో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.