ప్రశాంత్ వర్మకు మేం అడ్వాన్స్ ఇవ్వలేదు: డీవీవీ

ప్రశాంత్ వర్మకు మేం అడ్వాన్స్ ఇవ్వలేదు: డీవీవీ

దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల వరుస సినిమాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని నిర్మాణ సంస్థల నుంచి అతడు అడ్వాన్స్‌లు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ స్పందించింది. తమకు, దర్శకుడికి మధ్య ఎలాంటి వ్యాపారపరమైన ఒప్పందాలు జరగలేదని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.