40శాతం సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేస్తుంది: AO

40శాతం సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేస్తుంది: AO

KRNL: 2025 రబీ సీజనుకు సంబంధించి 40శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలను రైతులకు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఏవో సుచరిత బుధువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఒక క్వింటా కే-6 వేరుశనగ విత్తనాల యొక్క పూర్తి ధర రూ. 9,200 కాగా, ఇందులో రూ. 3,680 సబ్సిడీ మినహాయించి, ఒక క్వింటాకు రూ. 5,520  చెల్లించవలసి ఉంటుందని ఆమె తెలిపారు. డిసెంబరు రెండవవారం లోపు విత్తుకోవాలన్నారు.