నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
PPM: పాలకొండలోని విద్యుత్ ఉపకేంద్రం మరమ్మతుల నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ కె. విష్ణుమూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరమ్మతుల అనంతరం యధావిధిగా సరఫరా ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖ వారికి సహకరించాలని ఆయన కోరారు.