పీఏపల్లి మండలానికి నేడు ఎమ్మెల్యే బాలునాయక్ రాక

పీఏపల్లి మండలానికి నేడు ఎమ్మెల్యే బాలునాయక్ రాక

NLG: పెద్దఅడిశర్లపల్లి మండలం కోనమేకలవారిగూడెం వద్ద ఉన్న వైష్ణవి ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో ఇవాళ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. పీఏపల్లి, గుడిపల్లి మండలాల లబ్ధిదారులు హాజరై నూతన రేషన్ కార్డులు పొందాలని కోరారు.