'జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు సహకరించాలి'

'జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు సహకరించాలి'

KMM: జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో నేషనల్ హైవే ప్రాజెక్ట్ భూసేకరణ బాధితులతో సమావేశం నిర్వహించారు. చింతకాని మండలంలోని కోదుమూరు, వందనం గ్రామాల్లో భూసేకరణ చేసే రైతులతో కలెక్టర్ నష్టపరిహారంపై చర్చించారు. భూ సేకరణకు అవార్డ్ పాస్ చేసినట్లు పేర్కోన్నారు.