'భైంసా తరహాలో ముథోల్‌.. ప్రత్యేక బలగాలతో గస్తీ'

'భైంసా తరహాలో ముథోల్‌.. ప్రత్యేక బలగాలతో గస్తీ'

NRML: నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని భైంసా అదనపు ఎస్పీ అవినాశ్ కుమార్‌ అన్నారు. భైంసా సబ్‌డివిజన్‌ పరిధిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలతో పాటు అన్ని మండలాల్లో పోలీసులతో ప్రత్యేక బలగాలతో గస్తీ నిర్వహిస్తామన్నారు. దొంగతనాలు జరగకుండా భైంసా తరహాలో ముథోల్‌లో ప్రత్యేక అధికారులతో రాత్రుల్లో గస్తీ నిర్వహిస్తామని పేర్కొన్నారు.