VIDEO: వాహన దారులకు సిఐ కౌన్సిలింగ్

VIDEO: వాహన దారులకు సిఐ కౌన్సిలింగ్

BPT: కొరిశపాడు మండలం మేదరమెట్లలోని పైలాన్ సెంటర్ వద్ద ఆదివారం సీఐ మల్లికార్జున రావు వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి హెల్మెట్ ఆవశ్యకతను సీఐ మల్లికార్జున రావు వివరించారు. ఆపద సమయంలో హెల్మెట్ రక్షణల నిలుస్తుందని చెప్పారు. తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలన్నారు.