VIDEO: కంకర రోడ్డులో ప్రయాణం అస్తవ్యస్తం
నిజాంపేట మండలం చల్మెడ కమాన్ నుంచి నందగోకుల్ గ్రామం వరకు సుమారు 7 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా కంకర పోసి వదిలేశారు. గత ప్రభుత్వం హయంలో ప్రారంభించిన రోడ్డుకు నేటికీ మోక్షం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు గుండా నిత్యం ప్రజలు రామాయంపేట, నిజాంపేట మండలాలకు వెళ్తూ.. ఉంటారు. కంకర రోడ్డులో ప్రయాణం నరకప్రాయంగా ఉందని గ్రామాల ప్రజలు వాపోతున