నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కేంద్ర మంత్రులను కలిసిన ఎంపీ అర్వింద్​
★ 1 గంట వరకు లైన్‌‌లో ఉన్న వారికి పోలింగ్‌కు అవకాశం: కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి
★ జమాల్పూర్‌లో ఇద్దరు పేషెంట్లు అంబులెన్స్‌లో వినియోగించుకున్న ఓటు
★ 'జాగృతి' నవీపేట్ మండల కన్వీనర్‌గా కేశనోల్ల పీతాంబర్