లింగయ్య మృతి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే

లింగయ్య మృతి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే

NLG: చిట్యాల మండలం పెరెపల్లి గ్రామానికి చెందిన వరికుప్పల చంద్రయ్య శనివారం అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య మృతదేహాన్నిసందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చంద్రయ్య అకాల మరణం బాధాకరమని సానుభూతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానన్నారు.