రుణమాపీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్: వెంకన్న

సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాపీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 4 నెలలు కావస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీని చేయలేదని బీఆర్ఎస్‌వీ శాలిగౌరారం మండల అధ్యక్షులు మహేశ్వరం వెంకన్న మంగళవారం డిమాండ్ చేశారు. చాలామంది రైతులు పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చారని.. బ్యాంకు వారు నోటీసులు పంపిసున్నారు అని తెలిపారు.