పరిగి పర్యటన.. హరీష్‌రావు హౌస్ అరెస్ట్

పరిగి పర్యటన.. హరీష్‌రావు హౌస్ అరెస్ట్

మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పరిగి పర్యటనకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా BRS నేతలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. అలాగే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతలను గృహ నిర్బంధం చేశారు.